ఆహా ఆనందమే మహా సంతోషమే
aahaa aanandamee mahaa santhoossamee
🎵 TG-1403🌐 Telugu
పల్లవి
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ఆనందమే మహా సంతోషమే (2) ||ఆహా||
1వ చరణం
యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే||
2వ చరణం
మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే||