ఆహా యేమానందం ఆహా యేమానందము

aahaa yeemaanandam aahaa yeemaanandamu

🎵 TG-1645🌐 Telugu
పల్లవి

ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప శక్యమా (2) ఆహా మా రాజగు యేసు మా వృజినముల మన్నించి వేసెను (2)          ||ఆహా||

1వ చరణం

ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భాటించెదము వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను గ్రహించినందున రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము (2)       ||ఆహా||

2వ చరణం

తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండాల్ ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజున్ స్తుతింతుము ||ఆహా||

Report Error