ఆలయంలో ప్రవేశించండి అందరూ
aalayanloo praveeshinchanddi andaruu
పల్లవి
స్వాగతం సుస్వాగతం యేసునామంలో మీ బ్రతుకులో పాపమా కలతలా మీ హృదయంలో బాధలా కన్నీరా మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం
1వ చరణం
ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చి నావు - పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు "2" నిన్ను వెంబడించెదా వెన్నంటి నిడిచెదా- నీ పనిలో మెండుగా ఫలియింప చేసినావు"2"
2వ చరణం
నీ తోటలో పనివానిగా ఎంచినావు నన్ను - నీ సేవలో జీవింపచేసినావు నన్నూ “2" బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే - పరమ కానానులో నన్ను చేర్చు నీ ధరికి "2"
3వ చరణం
కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు - చెవికి వినబడవు ఆశ్చర్యక్రియలు "2" నన్ను వెంభడించితివి ప్రతి స్థలముయందునా - శాశ్వత ప్రేమతో నన్ను దీవించితివి "2"