ఆనంద తైలాభిషేకము నిమ్ము

aananda thailaabhisseekamu nimmu

🎵 TG-1554🌐 Telugu
పల్లవి

ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా ఎండిన ఎముకలు జీవింప జేయుము ఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2)          ||ఆనంద||

1వ చరణం

అరణ్య భూమిని ఫలియింప జేయుము యవ్వనులకు నీ దర్శన మిమ్ము

Report Error