ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా

aaraadha niiyuddaa naa chaalina deevuddaa

🎵 TG-1014💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

దివా రాత్రులు నీ నామస్మరణ "2" చేసినా నా కెంతోమేలు స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

1వ చరణం

దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు జీవులు కీర్తింపగా (2) స్తుతుల మధ్యలో నివసించు దేవా(2) నాస్తుతి గీతము నీకే ప్రభువా స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

2వ చరణం

సిలువలో మాకై మరణించినా - పరిశుద్ధ రక్తము చిందించినా (2) వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2) - యుగ,యుగములు నీకే మహిమ(2) స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

Report Error