ఆరాధన ఆరాదన - స్తుతి ఆరాధన ఆరాధన

aaraadhana aaraadana - stuti aaraadhana aaraadhana

🎵 TG-1012💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

సత్యవంతుడా ఆరాధన - నిత్యుడగు దేవుడా ఆరాధన

1వ చరణం

యెహోవాయీరే ఆరాధన – చూచుకొను దేవుడా ఆరాధనా

2వ చరణం

యెహోవా రాఫా ఆరాధన - స్వస్థపరచు దేవుడా ఆరాధనా

3వ చరణం

యెహోవా షాలేం ఆరాధన - శాంతినిచ్చు దేవుడా ఆరాధనా

4వ చరణం

యెహోవా నిస్సీ ఆరాధన - జయమునిచ్చు దేవుడా ఆరాధనా

Report Error