ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన

aaraadhana aaraadhana aaraadhanaa aaraadhana

🎵 TG-2655🌐 Telugu
పల్లవి

ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా.. నే నిన్నే స్తుతియింతున్ – (2)        ||నా ప్రాణమైన||

1వ చరణం

లోకమంతా మాయెనయ్యా నీ ప్రేమయే నాకు చాలునయ్యా (రాజా) నీ నామమునే స్తుతియింతున్ నా యేసయ్యా.. నా జీవితమంతయు ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు… హల్లెలూయా హల్లెలూయా ||నా ప్రాణమైన||

Report Error