ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధనా
aaraadhana aaraadhana aatmatoo aaraadhanaa
పల్లవి
ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్ధన నీకే నా దేవా... తండ్రి అందుకోవా....
1వ చరణం
అన్నిటికీ అధారమైనవాడా నీకే ఆరాధన ఎన్నటికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన
2వ చరణం
నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన
3వ చరణం
అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన