ఆరాధన అధిక స్తోత్రము - నాయేసుకే
aaraadhana adhika stootramu - naayeesukee
పల్లవి
నేనర్పింతును నా యేసుకే - నా సమస్తము "2"
1వ చరణం
పరమ దూత సైన్యము - నిన్ను కోరి స్తుతింపగా వేనోళ్ళతో నే పాడెదన్ - నే పాపిని నన్ను చేకొనుము "2"
2వ చరణం
కరుణ ధార రుధిరము - నన్ను తాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను - నా జీవితం నీకే అంకితం