ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా

aaraadhanaa aaraadhanaa aaraadhanaa aaraadhanaa

🎵 TG-1996🌐 Telugu
పల్లవి

ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2) నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకే ఆరాధన – ఆరాధన తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే తన వాక్యముతో నను నింపిన యేసయ్యకే పాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకే

Report Error