ఆరాధనా ఆరాధనా – ఆత్మతో

aaraadhanaa aaraadhanaa – aathmathoo

🎵 TG-2191🌐 Telugu
పల్లవి

ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) నీకే నా దేవా – తండ్రీ అందుకోవా (2)         ||ఆరాధనా||

1వ చరణం

అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

2వ చరణం

నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా మాటతో మహిమలు చేయువాడా అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా చింతలు తీర్చేటి గొప్పవాడా

Report Error