ఆశ్రయమా ఆధారమా నీవే నా
aashrayamaa aadhaaramaa neevee naa
🎵 TG-1520🌐 Telugu
పల్లవి
ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2) నిను విడచి నేనుండలేను క్షణామైనా నే బ్రతుకలేను (2) ||ఆశ్రయమా||
1వ చరణం
కష్ట కాలములు నన్ను కృంగదీసినను అరణ్య రోదనలు నన్ను ఆవరించినను నా వెంటే నీవుండినావు నీ కృపను చూపించావు భక్తిహీనులు నాపై పొర్లిపడినను శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను కాపాడి రక్షించినావు మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను దయచూపి దీవించినావు