ఆయనే నా సంగీతము - బలమైన కోటయును

aayanee naa sangiitamu - balamaina koottayunu

🎵 TG-1009💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను " ఆయనే"

1వ చరణం

స్తుతుల మద్యలోన నివాసం చేసే - దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కులేని పిల్లలకు దేవుడాయనే "ఆయనే"

2వ చరణం

ఇద్దరు ముగ్గురు నామంబున - ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదననినా మనదేవుని - కరములు తట్టి నిత్యం స్తుతించెదము "ఆయనే"

3వ చరణం

సృష్టికర్త క్రీస్తు యేసు నామమున – జీవితకాలమెల్ల కీర్తించెదను ప్రభురాకడలో నిత్యముందును - మ్రొక్కెదం స్తుతించెదం పొగడెదము "ఆయనే"

Report Error