అడగకముందే అక్కరలనెరిగి - అవసరాలు తీర్చిన ఆత్మీయుడా

addagakamundee akkaralanerigi - avasaraalu tiirchina aatmiiyuddaa

🎵 TG-1146💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఎందరువున్న బంధువు నీవై బంధాలను పెంచినా భాగ్యవంతుడా... పల్లవి: పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నాపాటగా మరీ మరీ నేను చాటుకోన మనసంత పులకింత నీ సాక్షిగా నా జీవిత గమనానికి గ మ్యము నీవే చితికిన నా గుండెకు రాగము నీవే - 2 ||పదే|| మమతల మహారాజ యేసు రాజా - 3

1వ చరణం

అడగ ముందే అక్కరలనెరిగి - అవసరాలను తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్న బంధువు నీవై - బంధాలను పెంచిన భాగ్యవంతుడా అవసరాలు తీర్చిన ఆత్మీయుడా... బంధాలను పెంచిన భాగ్యవంతుడా... మమతల మహారాజ యేసు రాజా - 3

2వ చరణం

అలిగినవేళా అక్కునచేరి అనురాగము పంచిన అమ్మవు నీవే నలిగిన వేళా నాధరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే అనురాగము పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే ||పదే||

Report Error