ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు
proddu grunkuchunnadi saddananguchunnadi yaakasanbu
పల్లవి
ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపఁగా స్తుతించుఁడి. ||ప్రొద్దు గ్రుంకుచున్నది||
1వ చరణం
జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండఁగాను మా కీవోసంగు నీ కృపన్ నిత్యోదయం.
2వ చరణం
నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరిన్ మమ్ముఁ జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు.