నా యాత్మ నీలో మేల్కొని

naa yaatma neeloo meelkoni

🎵 AKK-101💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా యాత్మ నీలో మేల్కొని దయాళుని కీర్తింపుము ప్రియంబుతో నీరక్షకున్ ప్రపూర్ణ ప్రేమబాడుము.

1వ చరణం

నే పాపమందుఁ గూలగన్ కాపాడి నన్ను లేపెనే నా పాలి పుణ్యరక్షకున్ ప్రపూర్ణ ప్రేమఁ బాడుము.

2వ చరణం

ఏ పాటి శత్రువైనను ఏపాట్లు పెట్టలే రిఁకన్ నాపుణ్య మార్గదర్శకున్ ప్రపూర్ణ ప్రేమఁబాడుము.

Report Error