హాయి, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ

haayi, lookamaa! prabhuvachchen angeekarinchumee

🎵 AKK-131💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

హాయి, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుఁడీ.

1వ చరణం

హాయి రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్ నశింపఁజేసి మా యేసే జయంబు నొందును.

2వ చరణం

పాప దుఃఖంబులెల్లను నివృత్తిఁ జేయును రక్షణ్య సుఖక్షేమముల్ సదా వ్యాపించును.

3వ చరణం

సునీతి సత్యకృపలన్ రాజ్యంబు నేలును భూజనులార మ్రొక్కు(డీ స్తోత్రార్హుఁడాయెనే.

Report Error