యేసే, భగవన్నామం భజింపను యేసే,

yeesee, bhagavannaaman bhajinpanu yeesee,

🎵 AKK-139💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసే, భగవన్నామం భజింపను యేసే, భగవన్నామం భజింప నిరంతర ||యేసే, భగవన్నామం||

1వ చరణం

యేసే సుగుణం యేసే శాంతం యేసే మనశ్శాంతం యేసే మనశ్శాంతి భజింపను ||యేసే, భగవన్నామం||

2వ చరణం

యేసే ప్రేమం యేసే క్షేమం యేసే పరంధామం యేసే పరంధామ భజింపను ||యేసే, భగవన్నామం||

3వ చరణం

యేసే తెరవు యేసే పరువు యేసే సద్గురువు యేసే సద్గురువు భజింపను ||యేసే, భగవన్నామం||

4వ చరణం

యేసే నిత్యం యేసే సత్యం యేసే సుఖదాయం యేసే సుఖదాయ భజింపను ||యేసే, భగవన్నామం||

5వ చరణం

యేసే జీవం యేసే జ్ఞానం యేసే జగదీశం యేసే జగదీశం భజింపను ||యేసే, భగవన్నామం||

Report Error