యేసు సమాధిలో పరుండియుండి వాసిగ
yeesu samaadhiloo parundiyundi vaasiga
పల్లవి
యేసు సమాధిలో పరుండియుండి వాసిగ మూఁడవ నాఁడు లేచెన్. ||యేసు సమాధిలో||
1వ చరణం
వ్యర్థమే కావలి సమాధియొద్ద వ్యర్థంబు ముద్రయు యేసూప్రభూ!
2వ చరణం
మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్ జయం! జయం!