ఓ యేసు, రక్షకా నీ

oo yeesu, rakshakaa nee

🎵 AKK-335💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓ యేసు, రక్షకా నీ పిల్పు విందును కల్వరి పై నా పాపము నివృత్తి చేసితి. ||ఓ యేసు,||

1వ చరణం

నేనైతే పాపిని నీవే నా ప్రాపపు నా దోష మెల్ల కడిగి పవిత్రపర్చుము

2వ చరణం

అశక్తుఁ డనౌ నన్ నీవే స్థాపించుము విశ్వాస ధైర్య బలముల్ నాలో ఁ బుట్టించుము

Report Error