పల్లవి
డాగు నేది మాపును వేగ యేసు రక్త ధారే రోగి కేయౌషథము బాగుగా నా రక్త ధారె ||డాగు నేది||
1వ చరణం
పాప పరిహారము ప్రాపు యేసు రక్త ధారె శాపపు సంహారము స్వామి యేసు రక్త ధారె
2వ చరణం
ఇదే నా సుతీర్థము యేసు యొక్క రక్తధారె నాదు క్షమాపణము సాధు వేసు రక్త ధారె
3వ చరణం
నాకు సమాధానము నాధుఁ డేసు రక్త ధారె సాకు నేను గానను జయ యేసు రక్త ధారె