రక్షకా, నన్ మర్వఁబోకు మొఱ్ఱ

rakshakaa, nan marvanbooku morrrra

🎵 AKK-387💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రక్షకా, నన్ మర్వఁబోకు మొఱ్ఱ నాలించు అన్యులైనవారిఁ బిల్వన్ మర్వఁబోకు నన్ ||రక్షకా, నన్||

1వ చరణం

నీ కృపాసనంబు నొద్ద శాంత మియ్యుము పశ్చాత్తాప పడు నిన్ను నాదరించుము.

2వ చరణం

నీదు పుణ్య మేను నమ్మి యా శ యింతు నిన్ క్రుంగినట్టి నాదు నాత్మఁ బ్రోవు ప్రేమతో

3వ చరణం

నాకు సుఖదాత వీవె జీవదాతవే యిహపరలములయందు దిక్కు నీవెగా

Report Error