జాగ్రత జాగ్రత యేసుఁ డిట్లు
jaagrata jaagrata yeesun ditlu
పల్లవి
జాగ్రత జాగ్రత యేసుఁ డిట్లు పిల్చున్ నేఁడు పో పనిచేయి నాదు వనములో ఆయనే ముందు వె ళ్లి మా త్రోవ చూపున్ కాగ జాగ్రతతో పని చేయుదుము. ||జాగ్రత జాగ్రత||
1వ చరణం
జాగ్రత జాగ్రత నీతి నాశించెడు వారి నందరిని తృప్తిపర్చెదము యేసు సిలువ నె త్తి మాధ్వజముగ రక్షణ యుచితం బని చాటింతుము.
2వ చరణం
జాగ్రత జాగ్రత వచ్చి పోరాడుడీ దుష్ట సాతాను రా జ్యంబు పాడగును యేసు నామ ప్రఖ్యా తిని శ్లాఘింపుడీ ఆయన రక్షణ యుచితంబగును.
3వ చరణం
జాగ్రత జాగ్రత యేసు శక్తి నిచ్చున్ గెల్చువారికి జీ వ కిరీటం బగున్ మోక్షానందములో నివసించువారై రక్షణ యుచితం బని పాడెదము