చిన్నవారి ప్రియ యేసు రక్షకా
chinnavaari priya yeesu rakshakaa
పల్లవి
చిన్నవారి ప్రియ యేసు రక్షకా మాదు విన్నపంబు నాలకింపుమా
1వ చరణం
మా ప్రవర్తనందు జక్కపర్చుము నీతి మార్గమందు నడువజేయుము.
2వ చరణం
ఇంక పెక్కుమంది చిన్న బిడ్డలు నిన్ను నమ్మునట్లు దయజేయుము
3వ చరణం
నిన్ను వెంబడించి యెల్లకాలము నీదు సముఖమందు సంతసింతుము.