స్నేహంపు బంధమా శుభంబు నొందుమా

sneehanpu bandhamaa shubhanbu nondumaa

🎵 AKK-606💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

స్నేహంపు బంధమా శుభంబు నొందుమా సత్క్రైస్తవ సావాసము స్వర్గంబుఁ బోలును

1వ చరణం

పంశు పాదముల్ ప్రార్ధించి కొల్తుము భయ, నిరీక్షణాశలు ప్రార్థన లొక్కటే

2వ చరణం

ఒండొర్ల బాధలన్ ఓదార్చు కొందుము ఒలికెడి కన్నీటితో ఒప్పు మా స్నేహము

3వ చరణం

వియోగ కాలము విచారమైనను వీలౌ మరలకూడుట విజయ మైత్రితోన్

Report Error