కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి

kartaa mammunu deevinchi ksheemamichchi

🎵 AKK-616💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము.

1వ చరణం

ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము.

Report Error