దేవుండు ప్రేమ రక్షించె నన్ను

deevundu preema rakshinche nannu

🎵 AKK-626💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవుండు ప్రేమ రక్షించె నన్ను దేవుండు ప్రేమ ప్రేమించెనన్ ||దేవుండు ప్రేమ||

1వ చరణం

నన్నొందె జావు సైతాను భీతి నన్నెందె జావు నా జీతము.

2వ చరణం

నాకై సుయేసు నాయప్పు దీర్ప నాకై సుయేసు చావొందెను.

3వ చరణం

న్బిల్చినాడు వాక్యంబుచేత న్బిల్చినాడు శుద్ధాత్మచే.

4వ చరణం

ఈ ప్రీతి వాక్కు నాయాత్మ భుక్తి ఈ ప్రీతి వాక్కు నా పానమున్

5వ చరణం

ఓ దివ్య ప్రేమ! నా ముక్తిధార! ఓ దివ్య ప్రేమ! ఓదార్పునన్.

6వ చరణం

నిన్నే స్తుతింతు నో నిత్యప్రేమ! నిన్నే స్తుతింతు నెల్లప్పుడున్.

Report Error