అమ్మా అని నిన్ను పిలువనా

ammaa ani ninnu piluvanaa

🎵 TG-2414🌐 Telugu
పల్లవి

అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా (2) అమ్మా… నాన్నా… (2) (నా) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||

1వ చరణం

కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా ఓదార్చే వారు ఎవరూ లేరయ్యా (2) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||

2వ చరణం

ఎవరూ లేని ఒంటరి నేనయ్యా ఎవరూ లేని అనాథను నేనయ్యా (2) నేనున్నాను భయమేలను అని నాకభయమిచ్చిన నా యేసు రాజా (2)

Report Error