అందమైన మధురమైన నామం ఎవరిది
andamaina madhuramaina naamam evaridi
🎵 TG-2292🌐 Telugu
పల్లవి
అందమైన మధురమైన నామం ఎవరిది మహిమాన్వితుడు మహిజన రక్షకుడు ఆయనేసు యేసు యేసు (2) ||అందమైన||
1వ చరణం
సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజా లోకమును రక్షించు ఇమ్మానుయేలా (2) మా పాలి దైవమా ఓ శ్రీ యేసా స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యా ఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసా చీకటి నుండి వెలుగు లోనికి నడిపించావు మానవులను ప్రేమించి చూపించావు మా కోసం మరణించి చూపించావు