అన్ని వేళల వినువాడు నీ

anni veellala vinuvaadu nee

🎵 TG-1484🌐 Telugu
పల్లవి

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2) ప్రార్ధించుము అలయకనే కనిపెట్టుము విశ్వాసముతో నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి నీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని||

1వ చరణం

కుమిలిపోతూ నలిగిపోతూ ఏమౌతుందో అర్ధం కాక వేదన చెందుతూ నిరాశలో మునిగావా ఒకసారి యోచించుమా నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||

2వ చరణం

ఎవరికీ చెప్పుకోలేక అంతగా బాధ ఎందుకు మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును

Report Error