బాసిల్లెను శిలువలో పాపక్షమా యేసుప్రభు నీ ధివ్యక్షమ

baasillenu shiluvaloo paapakssamaa yeesuprabhu nii dhivyakssama

🎵 TG-1150💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

బాసిల్లెను శిలువలో పాపక్షమా .......ఆ..

1వ చరణం

కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి - కలుసహరా కరుణించితివి " 2 "భాసిల్లెను"

2వ చరణం

దోషము చేసినది నేనే నెకదా మోసముతో బ్రతికినది నేకదా - మోసితివా నాశాప భారం " 2 "భాసిల్లెను"

3వ చరణం

పాపము చేసి ఘడించితిమరణం శాపమేగా నేనార్జించితిని - కాపరివై నను బ్రొచితివి "2" భాసిల్లెను"

4వ చరణం

నీ మరణపు వేధన వృదకాదు నామది నీవేధనలో మునిగి - క్షేమము కలిగెను హృదయములో "2" భాసిల్లెను "

5వ చరణం

ఎందులకో నా పైయి ప్రేమా అందదయా స్వామీ నామధికి - అందులకేభయమొందితిని " 2 "భాసిల్లెను"

6వ చరణం

నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని - నమ్మితి నీ పాదంబులను " 2 "భాసిల్లెను"

Report Error