బంధము నీవే – స్నేహము

bandhamu neevee – sneehamu

🎵 TG-1513🌐 Telugu
పల్లవి

బంధము నీవే – స్నేహము నీవే (యేసయ్యా) అతిథివి నీవేనయ్యా ఆప్తుడా నీవేనయ్యా ప్రేమించువాడా కృప చూపువాడా నాతోనే ఉండి నను నడుపువాడా కాలాలు మారినా మారని వాడా విడువవు నను ఎప్పుడూ మరువని తండ్రివయ్యా (2)          ||బంధము||

1వ చరణం

మూగబోయిన నా గొంతులోన గానము నీవై నను చేరినావా హృదయ వీనవై మధుర గానమై నాలోనే ఉన్నావయ్యా నా ఊపిరి నీవేనయ్యా ఈ లోకములో యాత్రికుడను ఎవ్వరు లేని ఒంటరినయ్యా నీవే నాకు సర్వము దేవా చాలును చాలునయ్యా నీ సన్నిధి చాలునయ్యా

Report Error