చాలా గొప్పోడు – చాలా

chaalaa goppoodu – chaalaa

🎵 TG-2246🌐 Telugu
పల్లవి

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు నాకు దొరికిన నా యేసుడు (2) మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2)        ||చాలా||

1వ చరణం

నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కలువారిలో త్యాగమాయెను తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం (2)         ||మాటలలో||

2వ చరణం

యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు జగమంతా వెదకినా కానరారులే ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు వింతైన ప్రేమ అంతు చిక్కదు కలువరిలో చూపిన ప్రేమ శాపమునే బాపిన ప్రేమ

Report Error