చాలునయ్య నీ కృప నా
chaalunayya nee krupa naa
🎵 TG-1385🌐 Telugu
పల్లవి
చాలునయ్య నీ కృప నా జీవితానికి (2) సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా ||చాలునయ్య||
1వ చరణం
మేఘాలలోన మెరుపుంచినావు త్యాగాల యందె మా అనురాగాలుంచినావు సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి బాగుగ నిలిపావు పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా