చేయి పట్టుకో నా చేయి

cheeyi pattukoo naa cheeyi

🎵 TG-2796🌐 Telugu
పల్లవి

చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి||

1వ చరణం

కృంగిన వేళ ఓదార్పు నీవేగా నను ధైర్యపరచు నా తోడు నీవేగా మరువగలనా నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా విశ్వాస నావలో కలకలమే రేగిననూ విడువగలనా ఒక నిమిషమైననూ

Report Error