చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని
cheppaleenu baabooy prabhu goppathanaanni
🎵 TG-2056🌐 Telugu
పల్లవి
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను||
1వ చరణం
ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2) ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు బాబోయ్ కానానులో పెళ్లి విందులో వాటర్ ని వైన్ గా మార్చివేసాడు సమాధిలో శవాన్ని చూచి కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు