చెవులు ఉన్నాయా – వినే
chevulu unnaayaa – vinee
🎵 TG-2119🌐 Telugu
పల్లవి
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) ఫస్ట్ వినాలి… నెక్స్ట్ నమ్మాలి చెవులు ఉంటే తప్పక నీవు వినాలి విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్! యేసు మాట వింటే నీవు బతుకుతావు – సాతాను మాటలా? దేవుని మాటలా? ఏది వింటావు? ఏది చేస్తావు? కాకి విన్నది చేప విన్నది గాడిద విన్నది సృష్ఠి విన్నది యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు వింటేనే రక్షణ యేసు కర్పణ ||చెవులు||
1వ చరణం
ఫ్రెండ్స్ మాటలా? పేరెంట్స్ మాటలా? భూతు మాటలా సినిమా పాటలా వద్దు బాబోయ్ దురద చెవులు దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే వ్రాయబడినది