చిత్ర చిత్రాల వాడే మన
chithra chithraala vaadee mana
🎵 TG-2743🌐 Telugu
పల్లవి
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో ||చిత్ర||
1వ చరణం
రాయి రప్పకు మొక్కవద్దు చెట్టు పుట్టను కొలవవద్దు లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు పరిశుద్దుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు కోళ్ళు గొర్లు కోరడట కొబ్బరికాయలు కోరడట