దావీదు వలె నాట్యమాడి తండ్రీని
daaveedu vale naatyamaadi thandreeni
🎵 TG-2546🌐 Telugu
పల్లవి
దావీదు వలె నాట్యమాడి తండ్రీని స్తుతించెదము (2) యేసయ్యా స్తోత్రముల్ (4) ||దావీదు||
1వ చరణం
తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
2వ చరణం
కష్టము కలిగినా – నష్టము కలిగినా పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన