దావీదు వలె నాట్యమాడి - తండ్రీని స్తుతించెదము
daaviidu vale naattyamaaddi - tanddriini stutinchedamu
పల్లవి
యేసయ్యా స్తోత్రముల్ - యేసయ్యా స్తోత్రముల్ (2)
1వ చరణం
తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా"
2వ చరణం
కష్టము కలిగిన - నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా"
3వ చరణం
పరిశుద్ధ రక్తముతోపాపము కడిగిన - తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా"
4వ చరణం
క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన - తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా"