దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు
deevuddu maapakssamuna unddagaa maaku viroodi evaddu
పల్లవి
జీవము గల దేవుని సైన్యముగా శాతానుని ఓడింతుము "2" యుద్ధం యెహోవాదే రక్షణా యెహోవాదే విజయం యెహోవాదే ఘనతా యెహోవాదే " దేవుడు "
1వ చరణం
మా దేవునీ భాహువే తన ధక్షిణా హస్తమే ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును"2" తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృపచూపించి తన మహిమకై మము పంపించి - ప్రభావమును కనబరుచును " యుద్ధం"
2వ చరణం
మా దేవునీ ఎరిగినా జనులుగా మేమందరం భలముతో ఘన కార్యముల్ చేసి చూపింతుము "2" దేవుని చేసుర క్రియలు చేసి - భూమిని తల క్రిందులుగా చేసి ఆయన నామము పైకెత్తి - ప్రభు ద్వజము స్తాపింతుము "యుద్ధం "