దేవుని యందు భక్తి గల

deevuni yandu bhakthi gala

🎵 TG-1616🌐 Telugu
పల్లవి

దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును ఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును ||దేవుని||

1వ చరణం

ప్రార్ధన చేసి వీర వనితగా ఫలమును పొంది ఘనత పొందెను హన్నా వలె నీవు ప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా ప్రభు పాదములు ఆశ్రయించి ఉత్తమమైనది కోరుకున్నది మరియ వలె నీవు ప్రభు సన్నిధిని కోరెదవా వినయ విధేయతలే సుగుణములై తన జనమును రక్షించిన వనిత ఎస్తేరును బోలి దీక్షను పూణెదవా ఉపవసించెదవా

Report Error