దిక్కులెన్ని తిరిగినా – ఏ

dikkulenni thiriginaa – ee

🎵 TG-2104🌐 Telugu
పల్లవి

దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2) మనకు దిక్కు ఈ బాల యేసుడే ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు స్థలము లేక తిరిగి వేసారెను నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు నేడు నోవాహు ఓడ జోరేబు కొండ గుర్తుగా ఉన్నాయి చూడండి ||దిక్కులెన్ని||

1వ చరణం

దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల తన మార్గమందు నడుప బుట్టెను ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి హృదయాలు అర్పించినారయ్యో

Report Error