ఏ రీతి నీ ఋణం
ee reethi nee runnam
🎵 TG-1657🌐 Telugu
పల్లవి
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2) ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి||
1వ చరణం
పాపాల సంద్రమందున పయనించు వేళలో పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా