ఈ స్తుతి నీకే మా

ee sthuthi neekee maa

🎵 TG-2065🌐 Telugu
పల్లవి

ఈ స్తుతి నీకే మా యేసు దేవా (మా) మనసారా నిన్నే సేవింతుము – (2) పరలోక దూతాలి స్తోత్రాలతోనే` మా స్తోత్ర గానాలు గైకొనుమా (2)        ||ఈ స్తుతి||

1వ చరణం

జగతికి పునాది నీవని మాలోన ఊపిరి నీదేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ||ఈ స్తుతి||

2వ చరణం

మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయెగా హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలో నడవాలని

Report Error