ఏ తెగులు నీ గుడారము

ee thegulu nee gudaaramu

🎵 TG-1648🌐 Telugu
పల్లవి

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2) లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లా ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయ పరచితివి (2)       ||ఏ తెగులు||

1వ చరణం

గొర్రెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిని ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను మన యొక్క నివాసము పరలోక-మందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా

Report Error