ఏ యోగ్యతా లేని నన్ను

ee yoogyathaa leeni nannu

🎵 TG-2803🌐 Telugu
పల్లవి

ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2) ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2)         ||ఏ యోగ్యత||

1వ చరణం

మలినమైన దేహం మార్పులేని మనస్సు మనిషిగానే చేయరాని కార్యములే చేసినానే (2)        ||ఏముంది||

2వ చరణం

పుట్టుకలోనే పాపం పాపులతో సహవాసం పలుమారులు నీ హృదయమును గాయపరచితినయ్యా

Report Error