ఎందరో! ఎందరు ఏందరో!! యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు
endaroo! endaru eendaroo!! yeesuni eruganivaaru chebuthaaraa vaariki meeru
🎵 TG-1037🌐 Telugu
పల్లవి
ఎందరో! ఎందరు ఏందరో!! యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు రాయబారులై బారులుతీరి తరలండి - క్రీస్తుకు రాయబారులై సిలువధ్వజం చేబూనండి (2) వందలు వేలు ఏళ్ళుగడుస్తున్నాయి - సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి ||ఎందరో||
1వ చరణం
పల్లె పల్లిలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం (2) వాగులు వంకలే దాటుదాం యేసు శిలువ ప్రేమనే చాటుదాం (2) వందలు వేలు ఏళ్ళుగడుస్తున్నాయి - సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి ||ఎందరో||