ఎందరో… ఎందరు ఎందరో… యేసుని
endaroo… endaru endaroo… yeesuni
🎵 TG-2287🌐 Telugu
పల్లవి
ఎందరో… ఎందరు ఎందరో… యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు రాయబారులై బారులు తీరి తరలండి క్రీస్తుకు రాయబారులై సిలువ ధ్వజం చేబూనండి వందలు వేలు ఏళ్ళు గడుస్తున్నాయి సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి (2) ||ఎందరో||
1వ చరణం
పల్లె పల్లెలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం పల్లె పల్లెలో పట్టణాలలో యేసు వార్తనే చాటుదాం వాగులు వంకలు దాటుదాం యేసు సిలువ ప్రేమనే చాటుదాం (2) ||వందలు||