ఎంత మధురము యేసుని ప్రేమ

entha madhuramu yeesuni preema

🎵 TG-1493🌐 Telugu
పల్లవి

ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ (2) ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||ఎంత మధురము||

1వ చరణం

అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||ప్రేమా||

2వ చరణం

రక్షించు వారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టియుండెను

Report Error